Home made business:10 నుండీ 20 వేల పెట్టుపడితో లక్షల్లో లాభాలు business idea s

 కేవలం 10 నుండీ 20 వెలతో లక్షల్లో లాభాలు




●సీజన్ కు అనుగుణంగా వ్యాపారం లో మంచి లాభాలు పొందవచ్చు ఇ వ్యాపారం లో నష్టాలు వచ్చిన చాలా తక్కువ ఒక్క సారి మీరు ఇ వ్యాపారం గురుంచి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..........ఇ రోజుల్లో చాలా లాభదాయకంగా ఉంటుంది అదే ఐష్ క్రీమ్ పార్లర్  ఇ బిజినెస్ వేసవిలో చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యమైన ప్రదేశాలు కూడలిలో ఇ షాప్ ఉంటే బాగుంటుంది ఇ బిజినెస్ కి చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది 10 నుండి 20 వేలు రూపాయలు సాధారణ పెట్టుబడితో ఇ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు
మీరు తరువాత పెట్టుబడిని పెంచుకోవచ్చు మీరు హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు లేదా  whatsup group చేసుకొని అందులో కూడా అడ్డర్లు తీసుకోవచ్చు

మీరు 200.నుండి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇ ఐష్ క్రీమ్ పార్లర్ ని ప్రారంభించవచ్చు ఇందులో 10 మంది దాకా కూర్చునే వీలు కల్పించుకోవచ్చు  ఇ వ్యాపారం దేశం లో 1 బిలియన్ వరకు దాటుతుంది 


● ఇ వ్యాపారానికి కావాల్సిన పరిమితులు 

ఐష్ క్రీమ్ పార్లర్ కోసం  ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ అప్ ఇండియా (FSSAI) నుండి లైసెన్స్ తీసుకోవాలి  మీకు 15 అంకెలు గలా నెంబర్ వస్తుంది మీరు చేసే నాణ్యత ను బట్టి ఆదరణ పెరుగుతుంది  ఒక వేళ మీరు మార్కెట్ లో ఆదరణ ఉన్న  ప్రాంచేజిని తీలుకోవాలి అనుకుంటే చాలా కంపెనీలు ఉన్నవి ఉదాహరణకు ఆముల్.లాంటి కంపెనీలు  మీరు మొదట్లో ఒక్క బ్రాంచ్ తో మొదలెట్టి తరువాత ఇతర పట్టణంలో కూడా బ్రాంచ్ లను ప్రారంభించవచ్చు .మీరు మార్కెట్ లో మీ షాప్ కి మంచి పేరు ను ఎన్నుకోండి 

Published by . Srikanth B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.