School uniform business:స్కూల్ యూనిఫామ్ బిజినెస్ మంచి లాభాలు తక్కువ పెట్టుబడితో

 తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు 



మీరు బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారా ఏ బిజినెస్ చేయాలి అనుకుంటూ ఆలోచిస్తున్నార ఐతే మీరు ఒక్కసారి ఇ బిజినెస్ గురుంచి ఆలోచించండి  మార్కెట్లో తక్కువ కంపిటిషన్ మీకు పెట్టుబడి కూడా తక్కువే మీరు కొద్దిగా కష్ట పడితే చాలు అనతి కాలంలో మీకు మంచి లాభాలు ఉంటావి మీరు ఇ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి తెలుసుకుందాం


ఇ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి 

మీరు ఇ వ్యాపారానికి మొదట పట్టణంలో మంచి రూమ్ లను రెంటుకు తీసుకోవాలి అందులో అన్ని రకాల యూ ని ఫామ్ లు నిలువ చేసుకునేలా ఉండాలి  మీరు ప్రతి గ్రామంలో మండలంలోని పట్టణంలో అన్ని ప్రయివేట్ స్కూళ్లలో మొదట మీ షాప్ గురుంచి తెలియ చెయ్యాలి మీరు స్కూళ్లలో వల్ల డ్రెస్ కోడ్ ఎలా ఉంది అని తెలుసుకొని మీరు మొదట వారికి తక్కువ ధరకు ఇచ్చేలా వారితో డీల్ చేసుకోవాలి స్కూల్ యాజమాన్యం తో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు వారికి ప్రతి సంవత్సరం స్కూల్ డ్రెస్ లు పంపిణీ చెయ్యవచ్చు మీరు ఒక స్కూల్ లో 500 మంది విద్యార్థులు ఉంటే అలా మీరు ఒక 20 నుండి 50 స్కూల్ తో ఒప్పందం కుదిరితే మీకు మంచి లాభాలు ఉంటాయి డ్రెస్ తో పాటు పిల్లల షూ లు కూడా మీరు అమ్మ వచ్చు మీకు మంచి లాభాలు వస్తాయి





 మీరు ఇ స్కూల్ డ్రెస్ లను ఎక్కడి నుండి తీసుకురావాలి తెలుసుకుందాం


ఇ స్కూల్ డ్రెస్ లను మీరు ముంబై హైదరాబాద్ ఢిల్లీ చెన్నై లోని ఫ్యాక్టరీలో నుండి తీసుకొని వస్తే మీకు మంచి లాభాలు ఉంటావి అక్కడ ఒక డ్రెస్ 100 నుండి 250 వరకు మంచి న్యాణ్యమై న డ్రెస్ లు దొరుకుతాయి వాటిని మీరు 500 నుండి 1000 వరకు అమ్మ వచ్చు  ఇలా చేస్తే మీకు మంచి లాభాలు వాస్తవి .మీరు ఇ వ్యాపారం చేసే ముందు ఒక సారి మార్కెట్లో అధ్యయనం చేసిన తరువాత ఇ వ్యాపారం చెయ్యండి

Published by :: srikanth B
script type="application/ld+json"> { "@context": "https://schema.org", "@type": "FAQPage", "mainEntity": [{ "@type": "Question", "name": "School dress 1", "acceptedAnswer": { "@type": "Answer", "text": "School dress business 1" } },{ "@type": "Question", "name": "School dress 2", "acceptedAnswer": { "@type": "Answer", "text": "School dress business 2" } },{ "@type": "Question", "name": "School dress3", "acceptedAnswer": { "@type": "Answer", "text": "School dress business 3" } },{ "@type": "Question", "name": "School dress4", "acceptedAnswer": { "@type": "Answer", "text": "School dress business 4" } }] }

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.