Business idea no need Gas::ఇకపై గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండానే వంట మంచి బిజినెస్
ఇండియన్ గ్యాస్ వారి సూర్య సోలార్ స్టవ్ ని మార్కెట్లో కి విడుదల చేశారు గ్యాస్ అవసరం లేని వంట
మీరు కొత్తగా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే భారత ప్రభుత్వ సంస్థ నుండి కొత్తగా సోలార్ స్టవ్ ని విడుదల చేసింది ఇ బిజినెస్ మీరు చెయ్యాలి అనుకుంటే మంచి అవకాశం ఇ బిజినెస్ ని మీ ప్రాంతంలో ఇప్పుడు ప్రారంభించండి రోజు రోజుకు గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇ సోలార్ స్టవ్ ని ప్రాంభించారు ఇది సూర్య సోలార్ వాళ్ళు కలిసి ఇ ప్రొడక్షన్ మార్కెట్లో కి విడుదల చేశారు.
https://amzn.to/3BXZSJm
ఇందులో ఎన్ని రకాల స్టవ్ లు ఉన్నాయి తెలుసుకుందాం ఏంత ధరలో అందుబాటులో ఉన్నాయి
ఇందులో మూడు రకాల స్టవ్ లు ఉన్నవి 12000 వేల నుండీ 23000 వేల వరకు ఉన్నవి వీటి ధరలు మనం గ్యాస్ సిలిండర్ లను ఒక సంవత్సరం లో 6 నుండి 7 సిలిండర్ వాడుతూ వాటితో తో పోల్చుకుంటే వీటి ధర చాలా తక్కువ అందులో లైఫ్ టైం ఉంటుంది ఇ సోలార్ స్టవ్ కి 10 సంవత్సర ల వారేంటీ ఇస్తుంది మనకు ఒక థర్మల్ బ్యాటరీ ఇస్తున్నారు మీరు ఇ సోలార్ స్టవ్ తీసుకుంటే ఇ ఏ విధంగా చూసుకున్న మంచి ఆదాయం ఉంటుంది మీరు గ్యాస్ ని వడవాల్సిన అవసరం లేదు ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇప్పుడే దీన్ని మార్కుల్లో విడుదల చేశారు
Published by :: srikanth.B

Post a Comment