Biscuit tea cup business::టీ తాగి తినే కప్ మంచి ఆదాయం పర్యావరణ నికి మేలు కూడా

 టీ కప్ బిజినెస్ తో మంచి ఆదాయం కంపిటిషన్ లేని వ్యాపారం 



టీ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది పేపర్ కప్ ప్రతి ఒక్కరు టైం ఉన్నప్పుడు వెళ్లి టీ తగుతుంటారు టీ కప్ బిజినెస్ కు మంచి గిరాకీ ఉంటుంది అందుకే మీరు ఇ టీ కప్ బిజినెస్ చేస్తే మంచి లాభాలు ఉంటుంది అలాగని పేపర్ కప్ కాదు అదే టీ తాగి తినే కప్ లు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది ఇ కప్ లకు తక్కువ పెట్టుబడి మంచి లాభాలు ప్రతి టీ షాప్ కి వెళ్లి మీరు మొదట తక్కువ ధరకు అమ్మితే బాగుంటుంది ఒక్క సారి మీ బిజినెస్ మొదలు పెట్టక వారు తప్ప కుండ మీ కప్ లనీ కొనుగోలు చేస్తారు పేపర్ కప్ లను రోజు వాళ్ళు తియ్యడం కొద్దిగా కష్టం కనుక తాగి వారు తింటారు కనుక ఇ కప్ లతో షాప్ వారికి కూడా వెస్ట్  తగ్గుతుంది  మీ కప్ లను తీసుకోవడానికి మొగ్గుచూపుతారు  


ఇ టీ కప్ లను ఎలా తయారు చెయ్యాలి

ఇ కప్ లను మైదా తో నుక తైడు తో తయారు చేస్తారు లేదా బియ్యం పిండి  చేస్తారు మీకు ఇ మెటీరియల్ కొనడానికిఇ తక్కువ ఖర్చు అవుతుంది  బిస్కెట్ టీ కప్ లను రాగి గోధుమ ఇలా చాలా రకాలుక తయారు చేస్తారు  ఇ కప్ లు చాలా ఉపయోగకరమైన వి మీరు మార్కెట్లో 2 నుండి 3 రూపాయలు వరకు అమ్మ వచ్చు  ఇలా చేస్తే మంచి లాభాలు ఉంటుంది  ఇ మిషెన్ ధర 2 లక్షల నుండి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది మీరు మీకు అందుబాటులో ఉన్న దానిని తీసుకొని ఇ బిజినెస్ మొదలు పెట్టండి  ఇ బిజినెస్ పైన మంచి అవగాహన తీసుకొని మొదలు పెట్టండి


Published by : SRIKANTH .B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.