Business idea: జాబ్ వదిలిపెట్టి వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా

 మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా ఒక్కసారి ఇ వ్యాపారం పైనా ఆలోచించండి




జాబ్ వదిలిపెట్టి ఏ వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా .మీకోసమే కరోనా వచ్చి న నుండీ మార్కెట్లో చాలా వ్యాపారులు నష్టపోయినావి ఏ వ్యాపారం చేసిన నష్టాలు ఎక్కువగా వచ్చాయి కానీ మార్కెట్లో ఎప్పుడు నష్టాలు రాని వ్యాపారం పొట్టేళ్ల వ్యాపారం ఇ వ్యాపారం లో చాలా లాభాలు ఉంటావి మీరు  ఒక్క సారి పెట్టుబడి పెడితే మీకు లైఫ్ టైం లాభాలు ఉంటావి మాములుగా ఒక పొట్టేలు ధర 10 వేళా వరకు ఉంటుంది మీరు ఇ పోటెల్ల పెంపకం మొదలు పెట్టిన లేదా పొట్టేళ్ల అమ్మకం వ్యాపారం మొదలు పెట్టిన మంచి లాభాలు ఉంటావి మీరు పెట్టేళ్ల వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి 


పొట్టేళ్ల పెంప్పకం ఎలా మొదలు పెట్టాలి

మీకు కావాల్సింది అరా ఎకరం ల్యాండ్ లో ఒక షెడ్ వేసుకొని అందులో మంచి మేలు రకం పొట్టేళ్ల పిల్లల ను పొంపకం మొదలు పెట్టాలి పిల్లలు ఎందుకంటే వాడి ధర తక్కువ ఉంటుంది కనుక మీరు వాటిని 3 నేలలు నుండి అమ్మడం మొదలు పెట్టవచ్చు మార్కెట్లో పొట్టేళ్ల కు మంచి ధర ఉంటుంది కావున మీరు వాటికోసం పెద్దగా ఖర్చులు పెట్టవల్సిన అవసరం లేదు వాటిని చూసుకోవడానికి ఒకరిని జీతం పెట్టుకుంటే చాలు లేదా మిరే వాటిని చూసుకున్న సరిపోతుంది మీరు  మార్కెట్లో అమ్ముకుంటే 1లక్ష రూపాయల
కు మీకు 50 వేళా రూపాయిలు ఆదాయం వస్తోంది 


పొట్టేళ్ల పెంపకం పైన మీరు బిజినెస్ తరగతులు ఎలా ఇవ్వాలి

మీరు పొట్టేళ్ల పెంపకం ఎలా చెయ్యేలి అని మీరు కొత్తగా ఇ వ్యాపారం చెయ్యేలి అని తరగతులు పెట్టవచ్చు వారి నుండి మీరు ఒక తరగతి కి డబ్బులు తీసుకొని చెప్పవచ్చు  మీకు రెండు విధాలుగా ఆదాయం వస్తుంది  .ఇరు ఇ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మార్కెట్లో అధ్యయనం చేసిన తరువాతే ఇ వ్యాపారం మొదలెట్టండి 
 
Published by: srikanth B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.