Business idea dragon fruits :ఒక్కసారి పెట్టుబడి తో ఒక సంవత్సరం లో లక్షల ఆదాయం
ఒక సారి పెట్టుబడి సంవత్సరం లో 8 లక్షల వరకు ఆదాయం
మీరు వ్యాపారం చెయ్యాల లేదా బిజినెస్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా అలాంటి వారికోసం మంచి ఐడియా మీకు ఒక ఎకరం భూమి ఉంటే సరిపోతుంది అందులో ఎలాంటి పంటలు వేసిన తక్కువ ఆదాయం వస్తుంది పెట్టుబడి ఎక్కువ కానీ మీరు ఒక్క సారి పెట్టుబడి పెడితే చాలు మీకు 25 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవల్సిన అవసరం లేదు దానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అదే డ్రాగెన్ ఫ్రూట్ ఇ ఫ్రూట్ కి ప్రపంచ వ్యాప్తంగా చాలా గిరాకీ ఉంటుంది
ఇ సాగు ఎలా చెయ్యాలి తెలుసుకుందాం.
మీరు ఒక ఎకరం భూమిలో dragon ఫ్రూట్ సాగు చెయ్యనికి మీ ల్యాండ్ లో 10 అడుగుల దూరం లో ఇ చెట్లను నాటు కోవాలి ఒక గుంత 60 సెంటి మీటర్ లోతు వెడల్పుగా ఉంటేలా చూసుకోవాలి ఇ డ్రాగెన్ తీగ చెట్టు కనుక 10 అడుగుల ఒక్కటి చొప్పున సిమెంట్ పోల్ లను నటుకొని ఆ పోల్ దగ్గర ఇ డ్రాగెన్ చెట్టు ను నటుకోవాలి ఇందులో చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నవి తెలుపు రకం ఎరుపు రకం ఇ కారం తీపిగా ఉంటుంది ఇ సాగుకీ నీటి అవసరం కూడా తక్కువ ఉంటుంది డ్రీప్ ద్వారా నీటిని ఇచ్చిన సరిపోతుంది ఒక ఎకరం లో 450 చెట్ల ను సాగుచేసుకోవచ్హు చెట్లకు 1 లక్ష రూపాయిలు అవుతుంది మీరు ఒక సారి పెట్టుబడి పెడితే చాలు మీకు సాగు చేసిన మొదటి సంవత్సరం లో మీకు దిగుబడి మొదలు అవుతుంది
పంట దిగుబడి
మీరు ఇ పంటను ఆగస్టు నెలలో మొదలు పెడితే బాగుంటుంది ఏందుకంటే ఆ సమయంలో చెట్టు పెరుగుదల బాగుంటుంది మీకు ఏప్రిల్ మే నెలలో పంట దిగుబడి మొదలు అవుతుంది ప్రతి 15 రోజుల కు ఒకసారి పూత వస్తుంది మీరు ఇ పంటను వేసే ముందు ఒక సారి ఇ పంట పైన అవగాహన ఉంటే బాగుంటుంది
Published by ::SRIKANTH.B



Post a Comment