West plastik business idea:పర వేసిన వెస్ట్ వ్యర్ధాలతో లక్షల రూపాయల లాభాలు

 మీరు వెస్ట్ అనుకోని పరవేసిన వ్యర్ధాలతో లక్షల రూపాయల లాభాలు 



మీరు రోజు వాడుతూ పరవేసిన వ్యర్థల వల్ల చాలా లాభాలు ఉన్నవి అందులో మొదటివి ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల చాలా లాభాలు ఉన్నవి తక్కువ ఖర్చుతో కొని ఎక్కువ లాభాలు పొందవచ్చు

ఎలా మీరు ఇ వ్యాపారం చెయ్యవచ్చు

ఇ వ్యాపారం మీరు మొదట ఒక కాళీ స్థలం ఎంపిక చేసుకొని అందులో . తాగి పడవేసిన కాలి ప్లాటిక్ బాటిల్ లను కొనుకొని అందులో స్టాక్ చేసుకోవాలి  వాటిని మార్కెట్లో  చాలా షాప్ లు ఉన్నవి అమ్మడానికి లేదా మీరు ప్లాస్టిక్ ని జమ చేసే వారు చాలా ఉన్నారు వారి నుండి కూడా మీరు కొనవచ్చు ఇలా మీరు ప్లాస్టిక్ ని కొన్న తారువత ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యంత్రం లను కొనుగోలు చేసుకొని వాటి ని పొడిగా చేసుకొని మార్కెట్లో అమ్ముకోవచ్చు వీటిని రీసైక్లింగ్ చేసే యంత్రం లు చాలా రకాలుగా ఉన్నవి మీరు indiamart లోకూడా మీరు చెస్క్ చేసుకోవచ్చు మీకు అందు బాటులో ఉన్న వి తీసుకొని వ్యాపారం మొదలుపెట్టాండి 


వీటి ధర 5 లక్షల నుండి మొదలు అవుతుంది మీకు ఇక సారి ఇ వ్యాపారం మొదలు పెట్టక మంచి లాభాలు ఉంటావి తెలంగాణ ప్రభుత్వం ఇ వ్యాపారం చెయ్యడానికి సహకారం అందిస్తుంది మీరు బ్యాంక్ తో కూడా లోన్ తీసుకొని వ్యాపారం చెయ్యవచ్చు 

ఇంట్లో వెస్ట్ అని పరవేసిన వ్యర్ధాలతో వ్యాపారం



ప్రతి ఇంట్లో చాలా కూరగాయలు ఇంట్లో వెస్ట్ ని పరవేస్తారు కానీ వాటితో మంచి లాభాలు పొందవచ్చు మీరు ఇ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే ముందుగా పట్టణంలో చాలా కాలనీల దగ్గర బలదీయ వారు డంపింగ్ బాక్స్ పెడతారు ఆ బాక్స్ లోని వ్యర్ధాలను మీరు వ్యాపారం చేసే  దగ్గరకు తీసుకొని వచ్చి వాటిలోని పొడి వ్యర్ధాలను తడి వ్యర్ధాలను ముందుగా వేరు చేసుకోవాలి అలా చెలుకున్న తరువాత మీరు తడి వ్యర్ధాలను ఒక కుప్పలుగా చేసుకొని తడి అంటే వంట చెయ్యగా వచ్చిన వ్యర్ధాలు కూరగాయలు తినిపడవేసిన పండ్లు ఇలాంటి వి అన్ని ఒక కుప్పలుగా చేసుకొని వాటిని రోజుజు రెండు సార్లు నీళ్లు పట్టాలి అలా మీరు 40 రోజుల వరకు చేస్తే మీకు వర్ని కంపోస్టు తయారు అవుతుంది ఇలా మీరు మీ కంపెనీ  బ్యాగ్ లను తయారు చేసుకొని  అందులో వర్ని కంపోస్టు అమ్ముకోవచ్చు దీనికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది విదేశాల కు ఎగుమతి చేసుకొని మంచి లాభాలు పొందవచ్చు ఐతే మీరు బలదీయ నుండీ అనుమతులు తెచ్చుకోవాలి  ...మీరు ఇ వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా ముందుగా లోతుగా అధ్యయనం చేసుకొని వ్యాపారం లోకి దిగండి

Published by : srikanth.B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.