Millk business idea: పాల వ్యాపారం తో నెలకు లక్ష వరకు ఆదాయం పొందవచ్చు
పాల వ్యాపారం తో నెలకు లక్ష రూపాయల ఆదాయం
మీరు ఉద్యోగం చేస్తూ ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా అయితే మీరు పాల వ్యాపారం తో మంచి ఆదాయం పొందవచ్చు మీరు ఇ వ్యాపారానికి తక్కువ పెట్టుబడి తో మొదలు పెట్టవచ్చు ఒక లక్ష రూపాయల నుండి మీరు ఇ వ్యాపారం మొదలు పెట్టవచ్చు
ఎలా వ్యాపారం మొదలు పెట్టాలి
మీరు ఇ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మీరు కొన్ని పల్లెటూరిలోని పాల రైతులను కలుసుకొని మీరు వారితో పాల వ్యాపారం చేస్తాను అని వారికి నమ్మకం కలిపించాలి తరువాత మీరు వారినుండి పాలు ప్రతి రోజు తీసుకొని మీరు ఆ పాలను డైరీలో గాని పట్టణంలో కొన్ని ఏరియాలో మంచి న్యాణ్యమైన పాలను వారికి అందిచాలి ఇలా మీరు ప్రతి రోజు ఇ పాలను రైతుల నుండి ఉదయం మరియు సాయంత్రం తీసుకు రావాలి ఇలా పాల ను తిఆకువచ్చు క మీకు ప్రతి రోజూ ఆదాయం వస్తుంది మీరు రైతులకు ఒక వారానికి లేదా 15 రోజులకు ఒక సారి డబ్బులు వారికి ఇవ్వచ్చు ఇలా మీకు మంచి ఆదాయం వస్తుంది
లేదా మిరే మంచి డైరీ వ్యాపారం ఎలా చేయవచ్చు
మీరు డైరీ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే ముందుగా మీరు ప్రభుత్వం నుండి డైరీ వ్యాపారం అనుమతులు మంజూరు చెలుకోవాలి మంచి బ్యాండ్ వచ్చే ల పాల ప్యాకెట్ లను తయారు చేసుకొని మార్కెట్లో ట్ షాప్ లో హోటల్ లో అమ్మాలి ఇలా కూడా మీకు మంచి ఆదాయం పెరుగుతుంది ఇ పాల వ్యాపారం ఇప్పటివరకు ఎవరు మొదలు పెట్టిన ఇందులో మంచి లాభాలు పొందారు మీరు కూడా ఇ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే ఒక అవగాహన కల్పించాకొనే ఇ వ్యాపారం మొదలు పెట్టిండి



Post a Comment