pickle business idea: మీ ఇంట్లో నుండీ వ్యాపారం మొదలు పెట్టండి మంచి లాభాలు పొందవచ్చు pickle business
జాబ్ లేక బాధపడుతున్నారా మీరు ఇంట్లో నుండే వ్యాపారం మొదలు పెట్టి మంచి లాభాలు పొందవచ్చు లాస్ లేని వ్యాపారం
జాబ్ లేక బాధపడుతున్నారా ఎమ్ చెయ్యాలి అనుకుంటు ఏంచేయాలి అనుకున్న ఇ రోజుల్లో చాలా మనీ అవసరం చిన్న వ్యాపారం చెయ్యడానికి కూడా రూమ్ రెంట్ మెటీరియల్ ఇలా చాలా ఖర్చులు అవుతాయి మీరు మీ ఇంట్లో నుండే చేసుకునే వ్యాపారం పచ్చడి వ్యాపారం ఇ వ్యాపారానికి మొదట మీకు ఖర్చు తక్కువ అవుతుంది మీరు మొదట కొద్దిగా కష్ట పడితే చాలు
మీరు ఎలా మొదలు పెట్టాలి ఎలా మార్కెట్లో అమ్మాలి తెలుసుకుందాం
ఇ వ్యాపారానికి మొదట మీకు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి కొన్ని మామిడి కాయలు మసాలా లు ఎలాగూ మన ఇంట్లో ఉంటావి కనుక మీరు మంచి రుచి వచ్చేలా చూసుకోవాలి ఇలా మీరు పచ్చడి తయారు చేసిన తరువాత మీరు గాజు పాత్ర లు తీసుకొని అందులో 250 గ్రామ్ 500 గ్రామ్ లను ప్యాక్ చేసి చూడడానికి అందంగా ఉండేలా చూడాలి మొదట మీరు తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకోవడం మంచిది ఏందుకంటే మనకు మొదట్లో అమ్మకాలు జరగాలి అనుకుంటే ఇలా చెయ్యాలి మీరు మొదట చిన్న చిన్న కిరణ షాప్ లు విల్లేగ్ లో అమ్మకాలు మొదలు పెట్టండి స్కూల్ గౌరమెంట్ హాస్టల్ లు హోటల్ లను మొదట మీరు అమ్మకాలు జరపాండి మీకు ఇలానే ఎక్కువ లాభాలు వాస్తవి ఇలా చేసిన తరువాత మీకు ఫుడ్ కార్పొరేట్ నుండి వ్యాపార లైసెన్స్ అవసరం ఉంటుంది ఇలా తీసుకొని దేశ వ్యాప్తంగా మీ వ్యాపారం చెయ్య వచ్చును .మీరు ఇ వ్యాపారం చేసే ముందుగు ఒక సారి మీకు అవగాహన తెచ్చుకోవడం అవసరం ఇ వ్యాపారం పైన
Published by: Srikanth .B


Post a Comment