snacks business idea: పెట్టుబడితో ఎక్కువ లాభాలు చిన్న స్థలంలో మిరే చేసుకోవచ్చు
ఒక సారి ఇ వ్యాపారం పైన మీరూ ఆలోచించండి
మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అని ఆలోచిస్తున్నారా కరోనా వచ్చిన నాటి నుండీ చాలా వరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎ వ్యాపారం చేసిన సారి అయినా లాభాలు లేక చాలా వరకు వ్యాపారాలు మూసివేసుకున్నారు అలా కాకుండా మీరు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి అదికూడా తక్కువ స్థలంలో ఇ వ్యాపారం చెయ్య వచ్చు .అదే స్నాక్స్ వ్యాపారం ఇ వ్యాపారం లో మీకు ఏలాంటి నష్టాలు ఉండవు మీరు ఇ వ్యాపారం చెయ్యడానికి చిన్న షాప్ ఉన్న సారి పోతుంది మొదట మీరు తక్కువ పెట్టు బాడీతో మొదలు పెట్టండి కేవలం 10 వేల రూపాయల తో మొదలు పెట్టండి
ఎలా వ్యాపారం మొదలు పెట్టాలి
మీరు దీనికోసం కిరణ షాప్ లను పాస్ట్ పూడ్ సెంటర్ లను ఐష్క క్రీమ్ పార్లర్ లో వ్యాపారం చెయ్యండి ఇ స్నాక్స్ కి మంచి గిరాకీ ఉంటుంది మొదట తక్కువకు మీరు అమ్మండి మీకు వ్యాపారం ఎక్కువ అయిన తరువాత ధరల పైన ఆలోచించండి ఏందుకంటే మార్కెట్ లో ఎవరు తక్కువగా ఉంటుంది అని ఆలోచించి తీసుకుంటారు అందుకే మీరు తక్కువ ధర కె అమ్మండి
ఇ వ్యాపారం కోసం మీరు ఎలాంటి అనుమతులు తూసుకోవాలి
పూడ్ లైసెన్స్ మరియు gst మరియు msme రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు బ్యాంక్ నుండి లోన్ కూడా తీసుకోవచ్చు
ఇ వ్యాపారం కోసం కావాల్సిన వి
మొదట మీరు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి దిని కోసం ఉప్పు నూనె పప్పులు మసాలాలు వేరుశెనగ. శెనగా పిండి అవసరం వాటిని ప్యాక్ చెయ్యడానికి అవసరం అయినా ప్యాకెట్లు ..మీరు ఇ వ్యాపారం లో కి వెళ్లే ముందు లోతుగా అధ్యయనం చేసిన తరువాత వ్యాపారం మొదలు పెట్టిండి
Published by... srikanth. B


Post a Comment