Bueauty parlall business idea ::మహిళలు ఇంట్లో ఉంటు నెలకు 40 వెలవరకు సంపాదించుకోవచ్చు .
ఇంట్లో ఉంటూ మీరు రోజుకు 1000 నుండి 1500 సంపాదించుకోవచ్చు
ఈరోజుల్లో మహిళలు పెళ్లి తరువాత ఇంట్లో ఉంటు భర్త కు సహాయకరంగా ఏదో చెయ్యాలి అని ఆలోచిస్తూ వుంటారు కానీ ఎలాంటి ఉద్యోగం చెయ్యాలి అని తెలియక చాలా వరకు తెలియని వ్యాపారం చేసి చాలా వరకు నష్టపోయి ఉంటారు అలాంటి వారు బ్యూటీ పార్లర్ ని ఇంట్లో నే చేసుకోవచ్యూ
ఎలా మీరు బ్యూటీ పార్లర్ పెట్టాలి
మీకు ఒక వేళ బ్యూటీ పార్లర్ వర్క్ వచ్చి ఉంటే మీ ఇంట్లో నే ఒక రూమ్ లో అయిన మీరు ఇ బ్యూటీ పార్లర్ ని ప్రారంభించవచ్చు ఇందుకు మీకు కావాల్సిన వి ఒక చెర్ బ్యూటీ ఐటమ్ లు సమకూర్చుకోవాలి మీరు బ్యూటీ పార్లర్ లో ఒక్కరి దగ్గర 100 రూపాయలు తీసుకున్న 10 నుండి 15 కస్టమర్లు రోజుకు వచ్చిన మీకు నెలకు 40 వేలు వాస్తవి ఇందులో మీరు బ్యూటీ కి సంబంధించిన లేడీస్ మెటీరియల్స్ పెట్టి అమ్మిన అదనంగా ఆదాయం ఉంటుంది మీరు బ్యూటీ పార్లర్ లో ముందుగా వర్క్ నేర్చుకొని ఇ షాప్ ప్రారంభిస్తే బాగుంటుంది మహిళలలు న్యాణ్యమైన బ్యూటీ నే మొదట ఎన్నుకుంటారు మీ పనితనం బాగుంటే వారే మీ బ్యూటీ పార్లర్ ని ఇతరులకు తెలియజేస్తారు....
Published by . Srikanth B


Post a Comment