Small business idea:తక్కువ ఖర్చుతో మంచి లాభాలు మిరే కంపెనీ పెట్టుకోవచ్చు
హోర్డింగ్ ఇప్పుడు చాలా మంచి బిజినెస్
కరోనా వచ్చిన నుండీ చాలా వరకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికోసమే ఇ హోర్డింగ్ బిజినెస్ లో చాలా మంచి లాభాలు ఉంటాయి మీరు మొదట హోర్డింగ్ లు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని అపోర్చ్ అవుతాయి అయితే మీరు మీ కంపెనీ website ఒకటి చేసుకొని మీరు ఎక్కడ హోర్డింగ్ లు కల్పిస్తూ నారో వారికి వివరించాలి ఒక్కసారి మీరు ఇ బిజినెస్ లోకి వెళితే మీకు మంచి లాభాలు ఉంటాయి
![]() |
మీరు ఎలా హోర్డింగ్ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి
మీరు హోర్డింగ్ లను మంచి ప్రదేశంలో ఏర్పాటు చేస్తే మీకు కంపెనీ వారే వచ్చి మీకు మనీ పే చేసి వారి హోర్డింగ్ సెట్ చేసుకుంటారు మీరు చెయ్యవాల్సింది మంచి దాబాల పైన లేదా రోడ్డు పక్కన స్థల యజమానుల తో మాట్లాడి వారి నుండి మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోవాడే ఇలా చేస్తే మీకు ఆ స్థలం వారికి సంవత్సరం కు కొంత మనీ ఇవ్వాలి ఇలా మీరు మీ కంపెనీ website లో ప్రచారం చేసికొని మీ ఇరు మంచి లాభాలు పొందవచ్చు దీనికి మీరు మొదట కూడలిలో గలా దాబాల లేదా స్థల యజమానులు కలవాలి


Post a Comment