Business.idea జాబ్ చేస్తూ మనీ సరిపోడం లేదా అయితే మీ కోసమే
నెల వచ్చే సరికే చేతిలో చిల్లి గవ్వ లేదా మీ కోసమే ఇ పార్ట్ టైం జాబ్ ఐడియా
మీరు లేదా మీ భార్య ఇద్దరు కష్ట పడిన నెల వచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేదా అయితే మీరు చెమట లేకుండా మీ డాబా ను ఉపయోగించుకొని లాభాలు పొందవచ్చు మీ డాబా
హోర్డింగ్ లు లేదా సెల్ టవర్ డాబా పర్మింగ్ .లాంటి వి చేసుకోవచ్చు
టెర్రస్ పర్మింగ్
ఇ టెర్రస్ పర్మింగ్ సిటీలో ఉన్న వారు కి చాలా ఉపయోగం మంచి లాభాలు కూడా పొందవచ్చు డాబా పైన విశాల వంతమైన స్థలం ఉండాలి సూర్యరశ్మి వచ్చేలా చూసుకోవాలి
పాలిబ్యాగులను తీసుకొని అందులో కొబ్బరి పిచు తో పాటు వర్ని కంపోస్ట్ నింపాలి అలా మొక్కలు సులువుగా పెరుగుతాయి ఇలా చేస్తే నీటి అవసరం తక్కువ గా ఉంటుంది
సోలార్ బిజినెస్
ఇ సోలార్ ప్యానెల్ ని మన ఇంటి పై కప్పు పైన బిగించు కుంటే మొదట కొద్దిగా ఖర్చు రవచ్హు కానీ తరువాత మన కరెంట్ బిల్లు లు చాలా వరకు తగించు కోవచ్చు మన కు సరిపోగా మిగిలిన విద్యుత్ ను మనం అమ్ముకోవచ్చు సోలార్ ప్యానెల్ కోసం ప్రభుత్వ లు బ్యాంక్ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Published by.srikanth B


Post a Comment