Business idea only 10 tho::10 వేల పెట్టుబడితో నెలకు 50 వేల ఆదాయం ఇంట్లో నుండే చేసుకోవచ్చు business ideas
10 వెలతో చేసే బిజినెస్ ఇంట్లో నుండి చేసుకోవచ్చు
కరోనా వచ్చిన నుండి చాలా మంది ఉపధికోల్పోయారు ఆ తరువాత వర్క్ ఫార్మ్ హోమ్ ఉద్యోగలు చేస్తూన్నారు భార్య భర్త లు ఇద్దరు ఉద్యోగలు చేయడం సరిఅయిన టైం లేక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు .ప్రజలు ప్రతిదీ online లో కొనడం మొదలుపెట్టారు .
మీరు ఇ బిజినెస్ చెయ్యాలి అనుకుంటే మొదట మీరు ఒక whasup గ్రూప్ ని చేసుకోండి .online లో ఫుడ్ వ్యాపారాన్ని జోమోటో.సిగ్వి సంస్థలు ఉన్నవి కానీ వారు ఉదయం టిపెన్ ని డెలివరీ చెయ్యడం లేదు మీరు ఇ బిజినెస్ ని మొదలు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఇలాంటి వి టిపెన్ హోమ్ డెలివరీ చేసే సంస్థలు లేవు మీరు టీ టిపెన్ లాంటివి డెలివరీ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు
కేవలం 10 వెలతో మీరు మొదలు పెట్టవచ్యూ
మీరు ఇ బిజినెస్ మొదలు పెట్టేముందు మీరు పబ్లిక్ కి తెలుపలి ఏందుకంటే మీరు హోమ్ డెలివరీ చేస్తారు కబడ్డీ మీరు ఇంటి నుండి చేస్తే అవసరం లేదు అంటే మంచి ప్రదేశం లో మీరు ఒక షాప్ ఓపెన్ చేస్తే ప్రచారం అవసరం ఎక్కువగా వుండాది .మీరు మీ భార్య ఇద్దరు కలిసి చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది లేదా ఒక మాస్టర్ ని పెట్టుకుంటే మీరు హోమ్ డెలివరీ చేసుకోవచ్యూ ఒక టు విల్లెర్ పైన వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యమం చేసేవారు బయటకు రావడానికి ఇష్ట పాడారు మీరు మంచి క్వాలిటీ ఫుడ్ చేస్తే మీ కు ఎక్కువ ఆడేర్స్ వాస్తవి మీరు ఇ షాప్ మొదలు పెట్టేముందు ఒకసారి పుతిగా అవగాయన తెచ్చుకోండి ఇ బిజినెస్ పైన ఆ తరువాత మొదలుపెట్టాండి.
Published by . Srikanth.B


Post a Comment