New business idea:కొత్తగా బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారా మంచి లాభాలు ఉన్న బిజినెస్
మార్కుల్లో మంచి లాభాలు ఉన్న బిజినెస్ చెయ్యాలి అని ఆలోచిస్తే మీకోసమే
చాలా రకాలుగా ఆలోచించి మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంటే కొంచెం రిస్క్ తీసుకొని ఇ వ్యాపారం చేస్తే చాలు మీకు ఎలాంటి జాబ్ అవసరం లేదు .ఇ రోజుల్లో ఆహార పానీయాలకు మంచి ప్రాధాన్యత ఉంది భార్య భర్త లు ఇద్దరు జాబ్ చెయ్యాడాం ఇదే రొటీన్ జీవితం అయింది అలాంటి వారూ సొయాపన్నీర్ వ్యాపారం ఇ వ్యాపారం 2 లక్షల నుండి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు మంచి ఆదాయం కూడా వస్తుంది
![]() |
ఎలా ఇ వ్యాపారం చెయ్యాలి
మీరు ఇ సొయా పన్నీర్ తయారీకి ఒక చిన్న ఫ్రిజిర్ జార్ బాయిలర్ అవసరం మీకు ఇవి 1.50 వేల వరకు వస్తోంది మీరు అవసరం బట్టి సొయా తీసుకోవాలి ఒక 50 వేల నుండి1 లక్ష వరకు కొనుగోలు చెయ్యాలి మీరు ఇ సోయపన్నీర్ చెయ్యడానికి అవగాహన అవసరం ఉంటుంది లేదా మీరు ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తి ని ఉద్యోగం లో పెట్టుకుంటే సారి పోతుంది మీరు మార్కెట్లో చేస్తే మంచి డిమాండ్ ఉన్న వ్యాపారం సోయపన్నీర్ ...సోయాబీన్ నుండి సొయా పలు సోయపన్నీర్ తయారు చేస్తారు సొయా పాలు ఆవు గేదె పాల కన్నా విటమిన్లు తక్కువే కానీ ముక్యంగా పేషెంట్ కు మంచిది సోయపాలు ధర కూడా చాలా తక్కువే అందుకే సొయా పాలును మార్కెట్లో విపరీతంగా డిమాండ్ పెరిగింది మీరు ఇలా చేస్తే నెలకు 50 నుండీ 1 లక్ష వారికు ఆదాయం వస్తుంది మీరు ఇ సోయపన్నీర్ తో పాటు చాలా రకాలుగా వాడుకోవచ్చు సొయా కేక్ ను కూడా తయారు చేసుకోవచ్చు ఇ కేక్ ను బిస్కెట్లు తయారీ లో వాడుతారు మీరు ఇ కేక్ ను మార్కెట్లో సెపరేట్ గా అమ్ముక్కవచ్చు ఇలా మంచి లాభాలు పొందవచ్చు మీరు మొదట తక్కువ గా మొదలు పెట్టి తరువాత డిమాండ్ ను బట్టి తయారు చేసుకోవాలి మీకు లాభాలు కలుగుతుంద


Post a Comment