Coconet business idea:తాగి పరవేసిన కొబ్బరి బొండం తో లక్షల వ్యాపారం చెయ్యచ్చు
మీరు తాగి పరవేసిన కొబ్బరి బొండాలను చూసే ఉంటారు వాటితో ఏమి చెయ్యవచ్చు అని మీరు అనుకుంటే మీరు నెలకు 1లక్ష నుండీ 5 లక్ష వరకు సంపాదించవచ్చు మీరు ఏ జాబ్ వెంబట పడకుండా మిరే సంతోషంగా చేసుకోవచ్చు
ఇ వ్యాపారం కోసం మీకు కావల్సిన పరికరాలు మీరు ఎలా ఇ వ్యాపారం చెయ్యాలి చూద్దాం
మీకు ఇ వ్యాపారం చెయ్యడానికి ఒక అరా ఎకరం భూమి అవసరం ఏందుకంటే ఇ వ్యాపారం కోసం మీకు మిషిన్ లు అవసరం ఉంటుంది ముందు మార్కెట్లో తాగి పడవేసిన కొబ్బరి బోండా లను మీరు ఆ షాప్ యజమాని తో మాట్లాడుకొని తెచ్చుకోవడం కొబ్బరి బోండా లను వారు మీకు ఉచితంగా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వారు బలిదీయకు వేస్తారు కనుక మీరు ముందే కొబ్బరి బోండా లను ఒక మినీ వెహికిల్ తో లేదా ట్రాక్టర్ తో గాని లోడ్ తీసుకు రావాల్సి ఉంటుంది తాగి పడవేసిన కొబ్బరి బోండా లను మాన ల్యాండ్ లో డంప్ చేసుకొని తరువాత వాటిని యంత్ర లతో కొబ్బరి బొండాల పిచు తొల గించుకొని ఆ పిచు ను ఎండ బెట్టాలి మీకు కొబ్బరి పిచు తో పాటు వెస్ట్ వస్తుంది ఆ వెస్ట్ ను జలి పట్టుకొని వర్ని కంపోస్టు తయారు చేసుకోవచ్చు ఇలా మీరు రెండే విధాలుగా లాభాలు పొందవచ్చు ఇ కొబ్బరి పిచు మీరు చెన్నై ఢిల్లీ హైదరాబాద్ నగరంలో అమ్ముకోవచ్చు ఇ పీచును సోపా సెట్ బెడ్ లోపల వాడుతుంటారు మీకు మంచి లాభాలు ఉంటావి
మీకు కావలసిన యంత్రాలు
మీకు ఇ కొబ్బరి బొండ నుండి కొబ్బరి పీచు ను తియ్యడానికి 25 hp power గలా యంత్రం అవసరం అందులో నుండి పిచు ను అలాగే వెస్ట్ ను సెపరేట్ గా ఇది వేరు చేస్తుంది తరువాత పిచు ను కట్ట కట్టడానికి యంత్రం అవసరం ఇది 5 hp power గలా యంత్రం తరువాత పిచు నుండి వచ్చే వెస్ట్ లో కూడా కొద్దిగా వెస్ట్ ఉంటుంది దానికి ఒక జాలి పెట్టె యంత్రం తీసికోవాలి అలా వచ్చిన వెస్ట్ తో వర్ని కంపోస్టు తయారు అవుతుంది మీకు ఇద్దరు లేద నలుగురు కూలీలు అవసరం ఉంటుంది ఒక వారానికి మీకు లోడ్ వస్తుంది మీకు ఇందులో ప్రతిదీ లాభాలే మీరు ఏంత కొబ్బరి బొండాలను తీసుకు వస్తే అంత లాభం ఉంటుంది మీకు ఇలా మిరే మార్కెట్లో పిచు ను అమ్ముకోవచ్చు దీనికి మీకు 10 నుండి 20 లక్షల వరకు ఖర్చు వస్తుంది మీరు బ్యాంక్ నుండి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు ఒక సారి మీరు ఇ వ్యాపారం పైన మనీ పెడితే లైఫ్ టైం ఆదాయం ఉంటుంది మీరు మార్కెట్లో తెలుసుకొని ఇ వ్యాపారం లో కి దిగండి
Published: srikanth.B



Post a Comment