Businees idea s.. మీరు పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా

 పౌల్ట్రీ పామ్ వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా మీకోసమే



ఇ రోజుల్లో ప్రతి చిన్న పంక్షన్ కి ప్రతి పార్టీలలో ఎక్కడ చూసినా వినిపించే ది మొదట చికెన్  మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా చికెన్ బిజినెస్ చాలా లాభదాయకంగా ఉంది మీరు కూడా ఒక పౌల్ట్రీ పామ్ పెట్టాలి అనుకుంటే మీకు మంచి లాభాలు ఉంటావి 

ఎలా పౌల్ట్రీ వ్యాపారం చెయ్యాలి 

ఇ పౌల్ట్రీ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మీకు 5 వెల నుండి 10 వేల కోడి పిల్లలను పెంచడానికి  వీలుగా ఉండేలా స్థలం ఉండాలి లేకుంటే మీరు స్టలం లీజుకు తీసుకోవచ్చు ఇ పౌల్ట్రీ పామ్ వేయడానికి మీకు 10 నుండి 15 లక్షల వరకు ఖర్చు వస్తుంది  బ్రిక్స్ కి సిమెంట్ రేకులు కోళ్లు నీళ్లు తాగడానికి పెట్టెలు దాన  జాలి నెట్ తర్పలిన్ కవర్ లు పవర్ కనెక్షన్ తీలుకోవాలి లోపాల కోడి పిల్లలను పెంచడానికి మొదటి 2 వరకు చాలా ముఖ్యం ఆ తరువాత వాటికి వ్యాక్సిన్ ఇవ్వాలి డ్రాక్టర్ ని సంప్రదించి ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇ పౌల్ట్రీ పామ్ ని వేసుకున్న తరువాత మీరు మిరే పిల్లను పెంచుకోవచ్చు లేద మార్కెట్లో చాలా కంపెనీకి ఉన్నాయి వాటితోకాంట్రాక్టు చేసుకొని కూడా ఇ వ్యాపారం చెయ్యవచ్చు

ఎన్ని రోజులకు ఒక బ్యాచ్ ని వారు తీసుకుంటారు




 ప్రతి 45 రోజులకు ఒక బ్యాచ్ ని వారు తీసుకొని వెళుతారు ఒక సంవత్సరనికి 5 నుంచి 6 బ్యాచ్ లను మనం పెంచవచ్చు ఒక్క బ్యాచ్ కి 50 వేళా వరకు లాభాలు ఉండ వచ్చు 5000 వేల కోళ్ల కు అదే 10 వేల కోల్లాకు 1లక్ష వరకు లాభం వస్తుంది కంపెనీ నుండి లేద మిరే ఇ వ్యాపారం చేస్తే లాభాలు ఎక్కువ వాస్తవి కానీ కోడి పిల్లల నుండి వాటిని అమ్మే వరకు అన్ని మిరే చూసుకోవాలి వాడి దాన కోళ్లను అమ్ముకోవడం వరకు ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే కంపెనీ వల్లతో  కాంట్రాక్టు చేసుకొవచ్చు మీరు ఇ వ్యాపారం చేసేముందు అన్ని వివరాలు తెలుసుకోండి మార్కెట్లో 

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.