Villeag business idea:మీ ఊరిలో చేసుకునే వ్యాపారం కంపిటిషన్ లేని కంజ్జులా వ్యాపారం

 కంజ్జులా వ్యాపారం లో నెలకు 70 వేల రూపాయల ఆదాయం



మీరు వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా మీ ఊరిలో తక్కువ పెట్టుబడి లో చేవాడుకునే వ్యాపారం మీకు ఇ వ్యాపారం లో కంపిటిషన్ కూడా తక్కువే మీ కుటుంబం తో కలిసి చేసుకోవచ్చును  మీకు కూలీలా ఖర్చు కూడా మిగులు తుంది కంజ్జులా వ్యాపారం ఇందులో మీరు ఒక షెడ్డు వేసుకొని ఇ కంజ్జులా ను పెంచవచ్చు ఇ కంజ్జులా కు మార్కుల్లో మంచి గిరాకీ ఉంటుంది మీరు ఇ వ్యాపారం లో 1 లక్ష రూపాయి ల పెట్టుబడి తో ఒక షెడ్డు వేసుకొని అందులో ఇ కంజ్జులా వ్యాపారం చెయ్యవచ్చు మీకు ఇ కంజ్జు పిల్లలు హైదరాబాద్ కర్నూలు లో అందుబాటులో ఉన్నాయి మీకు ఇ కంజ్జు పిల్లలు ఒకటి 8 రూపాయిలకు దొరుకుతాయి వీటిని మిరే తీలుకొనిరవాలి మీకు ఒక నెలకు ఒక బ్యాచ్ ల మీరు వీటిని అమ్మవా వచ్చు మీరు సంవత్సరం కు 11 బ్యాచ్ లను తియ్యవచ్చు ఒక్క కంజ్జు కు మార్కెట్లో 50 రూపాయిలు ధర పలుకుతుంది ఇలా మీరు 1000 నుండీ 2000 వేల వరకు ఒక బ్యాచ్ ని అమ్మిన 50×2000 =100000 వరకు వస్తుంది మీకు వాటి peed ఖర్చు లు పోను మీకు నెలకు 70 వేళా రూపాయిలు మిగులుతుంది ఇలా మీరు ఇ కంజ్జులా వ్యాపారం చెయ్యవచ్చు



ఎలా మీరు వీటిని పెంచాలి

ఇ కంజ్జులను మొదటి రోజు నుండి నాలుగు రోజుల వరకు వాటికి తప్పని సరి బెల్లం కలిపిన నీరు ని తగుపించాలి peed తో పాటు ఇలా 5 వ రోజు నుండి మీరు వాటికి నార్మల్ నీరు తగుపించాలి రోజు ప్రొద్దున సాయంత్రం రేండ్లు సార్లు వాటికి దాన వెయ్యాలి మధ్యాహ్నం ఒక్కసారి మీరు వాటిని చులుకోవాలి ఇలా వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి వీటికి వ్యాధులు తక్కువ గానే వాస్తవి కానీ మీరు చూసుకోవాలి ఇలా 30 రోజుల్లో ఒక బ్యాచ్ తయారు అవుతుంది ..మీరు ఇ వ్యాపారం చేసేముందు మార్కెట్లో అధ్యయనం చేసుకొని ఇ వ్యాపారం లోకి వెళ్ళండి

Published by: srikanth.B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.