Buauti business ideas:మహిళలు ఇంట్లో ఉంటూ మంచి బిజినెస్ చేసుకోవచ్చు మంచి లాభాలు పొందవచ్చు

 మహిళలు మంచి లాభాలు పొందే బిజినెస్ 



మహిళలు ఇంట్లో ఉంటు ఇంటీ పనికే పరిమితం అవుతున్నారు ఆలాంటి వారు మంచి బిజినెస్ చేసుకుంటు లాభాలు పొందవచ్చు తక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ లాభాలు పొందవచ్చు

ఇ రోజుల్లో పెళ్లిలో మేకప్ డిజైనింగ్ చేస్తూ మంచి లాభాలు పొందు తున్నారు ఇలాంటి బిజినెస్ చేస్తూ  లాభాలు పొందవచ్చు దీని మీరు బ్యూటీ పార్లర్ వర్క్ నేర్చుకోవాలి తరువాత మీరు ఇంట్లో ఉంటు  ఇ బిజినెస్ చేసుకోవచ్యూ ఒక్కో పెళ్లికి 5 వేల నుండి 10 వేల వరకు తీలుకోవచ్చు మీరు ఆన్లైన్ లో కూడా ప్రచారం చేసుకోవచ్చు ఇలా మీకు డిమాండ్ పెరుగుతుంది  పెళ్లిళ్ల సీజన్లో మీకు మంచి లాభాలు వాస్తవి మీ వర్క్ బాగుంటే  మీకు అడర్ లు ఎక్కువగా వస్తాయి 

ఇంట్లో నే టిపెన్ సెంటర్ పెట్టుకొని లాభాలు పొందవచ్చు



ఇప్పుడు టిపెన్ సెంటర్ కి మంచి గిరాకీ ఉట్టుంది మార్నింగ్ మీరు ఇంట్లో నే  టిపెన్ చేసి హోటల్ వాళ్లకు అమ్మ వచ్చు లేదా మిరే సోసల్ మీడియా లో ఒక పేజీ చేసుకొని మిరే బిజినెస్ చేయవచ్చు ఇలా చెయ్యడానికి మీకు 10 వేల రూపాయలు ఖర్చు వస్తుంది మొదట తరువాత మీకు లాభాలు పెరుగుతావి  నెలకు 50 వేళా వరకు లాభం వస్తుంది మీ టిపెన్ బాగుంటే 

Published by: srikanth.B

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.