Business ideas # కనాథ్ కోళ్ల పెంపకంతో మంచి లాభాలు ఒక్కసారి పెట్టుబడి

 కాడక్ కథ కోళ్లతో మంచి లాభాలు 



మీరు పౌల్ట్రీ పామ్ వ్యాపారం లో దిగలి అనుకుంటున్నారా మీరు ఒక్క సారి కాడక్ నాథ్ కోళ్ల వ్యాపారం గురుంచి ఆలోచించండి ఏందుకంటే ఇప్పుడు కాడక్ నాథ్ కోళ్లకు మంచి గిరాకీ వుంది మీరు ఇ వ్యాపారం లొ పెట్టుబడులు పెడితే మీకు మంచి లాభాలు వాస్తవి ఏందుకంటే ఇ కాడక్ నాథ్ కోళ్లు మొత్తం నలుపు రంగులో ఉంటావి వీటి ఈకలు వీటి గుడ్లు కూడా నలుపు రాంగ్గులో ఉంటావి వీటి మాంసం ఒక కేజీకి 600 రూపాయల వరకు ఉంటుంది వీటి గుడ్లు 40 నుండి 60 రూపాయల వరకు ఉంటావి 


మీరు ఇ వ్యాపారం చెయ్యాలి అనుకుంటే ముందుగా మీరు ఒక షెడ్డు వేసుకోవాలి ఆ తరువాత మీరు వీటికి ధన పెట్టడానికి ట్రెలు తీసుకోవాలి వీటికి షెడ్డు వెయ్యడానికి మీకు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి ఏందుకంటే మొదట తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టిన తరువాత ఒక బ్యాచ్ తీసిన తరువాత మీకు మంచి లాభాలు వాస్తవి ఆ లాభాలు వచ్చిన వాటితో మీరు  ఎక్కువ చేసుకోవచ్చు షెడ్డు ను మీకు 500 నుండి 2000 కోళ్ళ ను పెంచడానికి మీకు 3 లక్షల వరకు వస్తుంది మీరు సిమెంట్ స్తంభాలను మిరే తయారు చేసుకుంటే మీరు ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది మీరు ఇ కాడక్ నాథ్ కోళ్లను మొదట బ్యాచ్ లో గుడ్లు పెట్టె వాటిని తెచ్చుకుంటే మీకు నెక్స్ట్ బ్యాచ్ కి ఖర్చు తగ్గుతుంది 


మీరు ఇ వ్యాపారం చేసే ముందు ఒకసారి లోతుగా  అధ్యయనం చేసి మీరు ఇ వ్యాపారం మొదలు పెట్టండి ఏందుకంటే ఏ వ్యాపారం చేసిన మీరు మొదటి అనుభవం అవసరం లేకుంట మీకు  నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇ కాడక్ నాథ్ కోళ్లు మన భారత దేశం కు చెందినవి వీటి మాంసం లో అనేక ఔషధ గుణాలు ఉన్నవి

Published by #srikanth B


No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.