Tomoto business idea:టమాటా తో మంచి లాభాలు తక్కువ ధరకే కొని లక్షల్లో లాభాలు పొందవచ్చు
రైతుల నుండి తక్కువ ధరకె టమాటాలు కొన్నుకొని లాభాలు ఎలా పొందవచ్చు అని తెలుసుకుందాం
టమాటా అనగానే మనకు రైతులకు ధరలు లేక ఇబ్బందులు పడుతూన్న దే గుర్తుకు వస్తుంది కానీ తమతతో చాలా రకాల వ్యాపార లు చెయ్య వచ్చు మీరు తక్కువ స్థలంలో కూడా ఇ వ్యాపారాలు నెలకొలపవచ్చు
టమాటా అనగానే టమాటా ససు మనకు గుర్తుకు వస్తుంది ఇ టమాటా ససు ను పాస్ట్ ఫుడ్ సెంటర్ లో వాడుతుంటారు టమాటా సాసు వల్ల పాస్ట్ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది అందుకే ఇ సాసు ను వాడుతారు ఇ సాసు వ్యాపారం కు మీకు తక్కువ పెట్టుబడి తో కూడా మొదలు పెట్టవచ్హు లేద 5 నుండీ 8 లక్షల రూపాయల కూడా నెలకొలప వచ్చు టమాటా ను మార్కెట్ల్ తక్కువ ధర ఉన్నపుడు కొన్నుకొని నిలువ చేసుకోవాలి అలా చేస్తే మీకు లాభాలు ఎక్కువ ఉంటావి 1 లక్ష రూపాయల నిలువ చేసుకున్న సరే ఆ తరువాత మీరూ ముడి సరుకులు తీసుకోవాలి లేదా మీరు ముద్ర లోన్ తీలుకోవాలి అనుకుంటే 8 లక్షల రూపాయల వరకు వస్తుంది ఇందులో మీరు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది మిగతా మనీ లోన్ లో వస్తుంది మీ స్థలంలో లేదా అద్దె కు తీసుకున్న వర్కర్లు ల్యాండ్ అద్దె ఇవ్వని వర్కింగ్ కాపిటల్ లో వస్తుంది మీరు ఇ సాసు వ్యాపారం లో లాభాలు పొందవచ్చు
తయారీ ఎలా చేసుకోవాలి
టమాటా ను ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న నీటిలో ఉడికించాలి తరువాత టమాటా నుండి విత్తనాలను టమాటా పై పొరను తొలగించాలి తరువాత వెల్లులి .ఎండుమిర్చి.ఉప్పు.పంచదార.
అల్లం.లవంగాలు.ప్రిజరేటివ్ ని కలుపుకొని నిల్వ ఉంచుకోవాలి
ఇలా టమాటా సాసు తయారు అవుతుంది.. ముద్ర లోన్ తీసుకుంటే మీకు నెలకు 50 వెల వరకు లాభాలు ఉంటావి మీరు ఒక సంవత్సరం కు 6 నుండి 8 లక్షల వరకు సంపాదించ వచ్చు
Published by : srikanth.B


Post a Comment