Business idea:జాబ్ లో అలిసిపోయార మిరే బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఫుల్ డిమాండ్ ఉన్న ఇ వ్యాపారం చెయ్యండి

 ఫుల్ డిమాండ్ ఉన్న వ్యాపారం తక్కువ పెట్టుబడి లో ఎక్కువ ఆదాయం



జాబ్ చేసి అలసుపోయార జాబ్ మానేసి ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా మీరు డబ్బులు సంపాదించదనికి మీకు మంచి ఆలోచన కావచ్చు మీరు ఒక ఆరి ఇ వ్యాపారం పైన ఆలోచించండి అదే బ్రిక్స్ ఇప్పుడు ఇ వ్యాపారం చాలా బాగుంటుంది ఏందుకంటే కొత్తగా గృహ నిర్మాణాలు చేసే వారు ఇ బ్రిక్ ని వాడుతున్నారు ఇటుకలు దొరకడం సరిగా లేదు ఇప్పుడు ఇ బ్రిక్స్ వ్యాపారం చేస్తే మీకు మంచి లాభాలు వస్తోంది 


ఎలా చెయ్యాలి ఇ వ్యాపారం 

ఇ వ్యాపారం చెయ్యడానికి మీకు కావలసింది 100 నుండి 200 గజాల స్థలం ఇ స్థలం లో బ్రిక్స్ ని తయారు చేసుక్కవడానికి వీలు వుండేలా స్థలం చేసుకోవాలి బ్రిక్స్ ని తయారు చేయడానికి ఇసుక సిమెంట్ కావాలి కనుక మీ స్థలం చదునుగా వుండే బాగుంటుంది బ్రిక్స్  తయారీ కి యంత్రాలు చాలా రకాలుగా ఉన్నవి కానీ మ్యానువల్ యంత్రం  తీసుకుంటే బాగుంటుంది మొదట మీరు తక్కువ పెట్టుబాడీతో మొదలు పెట్టండి దీనికి మీకు  1.లక్ష రూపాయల వరకు ఉంటుంది మ్యానువల్ యంత్రం మీరు రోజుకు 3000 నుండి 3500 వరకు తయారు చేసుకోవచ్చు ఒక ఇద్దరు వర్కల్లు ఉంటే మీరు బిల్డర్ వద్దుకు వేళ్ళు అడర్ తీసుకోవచ్చు మీ మార్కెట్ ని తోరగా పెంచుకోవచ్చు  మీకు ఆటో మేటిక్ యంత్రం 10 లక్షల వరకు ఉంటుంది మీరు ఒక వెల బ్యాంక్ నుండి ఋణం తీసుకోవాలి అనుకుంటే sc బీసీ కార్పొరేషన్ నుండి  తీలుకోవచ్చు  ఇ వ్యాపారం సంవత్సరం లో ఒక వర్ష కాలం లో తప్ప మిగతా రోజులు బిల్డర్ పనులు చేసిన రోజులు మీకు మంచి లాభాలు వాస్తవి మీరు ఇ వ్యాపారం చేసే ముందు ఇ వ్యాపారం పైన అవగాహన తెచ్చుకోవాలి

No comments

New business idea :50 వెలతో బిజినెస్ మంచి లాభాలు బ్యాంక్ నుండి లోన్ 40%సబ్సిడీ కూడా

మంచి లాభాలు మీరు వ్యాపారం చెయ్యడానికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇస్తుంది తక్కువ స్థలంలో కూడా పెట్టుకోవచ్చు మీరు మంచి వ్యాపారం చెయ్యాలి అనుకుంట...

Powered by Blogger.